ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ ను వేశారు. ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. ఈ నెల 25 కు వాయిదా వేసింది.