టీడీపీలో ఎప్పటి నుంచో కీలకంగా ఉన్న ఓ పదవిని మాత్రం అధిష్టానం ఎవరికి ఇవ్వడం లేదు. యువతని పార్టీ వైపు ఆకర్షించే తెలుగు యువత అధ్యక్షుడు పదవిని ఎవరికి ఇవ్వకుండా అలాగే ఉంచింది.