ఒకవేళ నెహ్రూ వైసీపీలో ఉంటే, మళ్ళీ గెలిచేవారని, అప్పుడు జగన్ కూడా మంచి ఆఫర్ ఇచ్చేవారని అంటున్నారు. పార్టీలో ఉన్న సమయంలో జగన్...నెహ్రూకి ఎక్కువే ప్రాధాన్యత ఇచ్చారని, అలాగే ఆయన కంటిన్యూ అయితే మంత్రి పదవి కూడా ఇచ్చేవారు.