చంద్రబాబు అమరావతికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ, విశాఖలో రాజధాని పెట్టడాన్ని వ్యతిరేకిస్తుండటంతో తమ్ముళ్ళు బాగా అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఒక్కసారి విశాఖకు వచ్చి పార్టీని పట్టించుకునే కార్యక్రమం చేయడం లేదు.