గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అభిమాన హీరో విషయంలో సీఎం జగన్ ఇంత బెట్టు చూపకుండా ఒకసారి కలిస్తే అయిపోతుంది కదా అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.