లడఖ్ లో పర్యటించిన ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవాణే, చైనా సైనికుల్ని అడ్డుకున్న జవాన్లతో సమీక్ష, చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించాలని సైన్యానికి దిశానిర్దేశం