32 ఏళ్ల యువతి పై కన్నేసిన 19 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి కామ వాంఛలు తీర్చుకుని చివరికి మొహం చాటేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసపోయాయనని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.