అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థతో పనిచేసే నిరుద్యోగులకు ఉపాధి పొందే అవకాశం కల్పించింది . అమెజాన్ డెలివరీ బాయ్ గా పనిచేసి నెలకు 60 నుంచి 70 వేలు సంపాదించుకునే ఆఫర్ ప్రకటించింది.