మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాధవ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి భార్య శ్వేతారెడ్డి ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాన్పు కోసం చేరగా.. డెలివరీ అనంతరం కరోనా పేరు చెప్పి 29 లక్షల బిల్లు వేసి చివరికి భార్య శవాన్ని అప్పగించారు. దీంతో డీఎంహెచ్వో అధికారులను ఆశ్రయించాడు భర్త.