ఆన్ లైన్ క్లాసులు కారణంగా నిత్యశ్రీ తన ఇద్దరి సోదరులతో పాటు ఒకే సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులకు ఎటెండ్ అవుతున్నారు. వారి మధ్య గొడవ రావడంతో నిత్యా తండ్రి మందలించడం జరిగింది. దీనితో ఆమె తీవ్ర మనస్తాపం చెంది కొన్నిరోజుల క్రితం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ చితిపై పడి ఒక యువకుడు సజీవదహనమైన సంఘటన మిస్టరీగా మారింది.