మామూలుగా బ్యాంకుల్లో అయితే 10 ఏళ్ల కాల పరిమితి తో ఫిక్స్డ్ డిపాజిట్ మనం చేయొచ్చు. ఒక వేళ పోస్టాఫీస్ లో అయితే ఐదేళ్ల వరకే మనకి అవకాశం ఉంది. కానీ మెచ్యూరిటీ గడువు పొడిగించుకోవచ్చు. ఎస్బీఐ, పోస్టాఫీస్ లో డబ్బులు పెడితే ఒకే రకమైన వడ్డీ రావడం లేదు. రెండింటికీ తేడా ఉంది. పోస్టాఫీస్ లోనే ఎక్కువ వడ్డీ అందుతోంది. కనుక ఎస్బీఐ కన్నా పోస్టాఫీస్ లో మాత్రమే 1.3 శాతం అధిక వడ్డీ పొందొచ్చు.