అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్ తమ వ్యాక్సిన్ వచ్చే నెల చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత అత్యవసర వినియోగానికి ఎఫ్డీఏ నుంచి అనుమతులు తీసుకుంటాము అంటూ చెప్పడంతో ప్రస్తుతం అందరిలో ధైర్యం నిండిపోతుంది.