మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లి గ్రామంలో అప్పుడే పుట్టిన కవల పిల్లలకు తండ్రి పురుగుల మందు తాగించాడు . ఆ తర్వాత చిన్నారులు నురుగులు కక్కడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.