వచ్చే సోమవారం నుంచి హైద్రాబాద్లో మెట్రో సర్వీసులు, ప్రతి 5 నిమిషాలకు అందుబాటులోకి ఓ రైలు, కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే స్టేషన్లలోకి అనుమతి.