ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో కవి నగర్ కి చెందిన జుగళ్ కిషోర్(66) మౌనిక అనే మహిళను పెళ్లి చేసుకోగా.. 2 నెలల పాటు కాపురం చేసిన ఆమె 15 లక్షల డబ్బును, నగలను దోచుకొని పరారయ్యింది. పోలీస్ విచారణలో ఆమె పదేళ్లలో 8 మందిని పెళ్లి చేసుకొని కిషోర్ ని మోసం చేసినట్టే అందరినీ మోసం చేసినట్లు తేలింది.