చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ తన కూతురిని వేధిస్తుంది అన్న కారణంతో డెలివరీ బాయ్ గా పనిచేసే గణేష్ అనే వ్యక్తి తన కూతురు కార్తీక తో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.