వాంతులు, వికారం,డయేరియా లాంటి లక్షణాలు కూడా చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలే అంటూ తాజాగా అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోదకులు తెలిపారు. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే వైద్యున్మి సంప్రదించాలి అంటే సూచించారు.