జర్మనీలోని హాంబర్గ్‌కు చెందిన 26 ఏండ్ల స్పోర్ట్స్ కోచ్ విద్యార్థి జాన్ ప్రతిరోజూ మూత్రం తాగుతున్నాడు. అది కూడా నోటితో కాదు. కళ్లు, ముక్కు, చెవుల ద్వారా 7 పింట్స్ (3312.24 మి.లీ) చొప్పున తీసుకుంటున్నాడు.