ఉమా విమర్శలు చేయడంతోనే కొడాలి కౌంటర్లు ఇచ్చారు. కానీ ఇందులో ఉమా వల్ల కొడాలి, బాబుని కూడా తిట్టారు. దీంతో కొందరు తెలుగు తమ్ముళ్ళు షాక్కు గురయ్యారు. ఉమా అనవసరంగా బాబుని బుక్ చేశారని, కొడాలి ఎలా మాట్లాతారో తెలిసి కూడా, ఉమా..కొడాలిని కెలికారని అంటున్నారు.