వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా స్థానిక టీడీపీ నేతలు పుంజుకోవాల్సిన అవసరముందని, వారు పుంజుకుంటే టీడీపీకి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల తప్పా, స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారు.