నా మిత్రుడు అయ్యన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తన సోషల్ మీడియా ఖాతాలో గంటా శ్రీనివాసరావు పోస్ట్ పెట్టారు. దీని బట్టి చూస్తే గంటా రాజకీయం వెరైటీగానే ఉందని చెప్పొచ్చు. గంటా రాజకీయం చూస్తుంటే ఎక్కడ తేడా కొడుతున్నట్లే కనిపిస్తోంది.