ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు, వైద్యసేవలపై సీఎం జగన్ సమీక్ష, వైద్యం కోసం రోగులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదేనన్న సీఎం