రాజకీయవేత్తలు బలవంతం చేసినంత మాత్రాన క్లినికల్ పరీక్షలు పూర్తి కాకముందే కరోనా వైరస్ వ్యాక్సిన్ ని విడుదల చేయమని వ్యాక్సిన్ డెవలపర్లు చెబుతున్నారు.