నిబంధను సమీక్షించి ఆర్బీఐ శుక్రవారం ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలను సరళీకరించిన తర్వాత ఇప్పుడు రైతుు , బలహీన వర్గాలు సులభంగానే రుణం పొందొచ్చని ఆర్బీఐ తెలిపింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు కూడా అధిక రుణ మంజూరీకి ప్రయత్నిస్తున్నామని చెప్పింది రిజర్వ్ బ్యాంక్.