ప్రమోట్ అయ్యామని సంబరపడిపోకండి..! పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు, కోర్స్ పూర్తయ్యే లోపు బ్యాక్ లాగ్ లతో పాటు రెగ్యులర్ పరీక్షలు రాయాల్సిందే..