అమెరికాలోని ఇండియానాపోలిస్ నగరంలో పీజే బ్రూవర్-లే అనే ఓ 11 ఏళ్ల కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అమ్మమ్మని బెంజ్ కారులో ఇంటికి తీసుకువెళ్లి టాబ్లెట్స్ ఇచ్చి బతికాడు. అయితే ప్రస్తుతం అతని ధైర్యసాహసాలకు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.