కొవిడ్ లక్షణాలను ముందే పసిగట్టే స్మార్ట్ బ్యాండ్. శ్వాస, హృదయ స్పందనలను తెలుసుకోవడం ద్వారా 20% కేసులను ఈ స్మార్ట్ బ్యాండ్ ముందుగానే గుర్తిస్తుంది.