జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు భారీగానే ఇస్తున్నా కూడా, రాజధాని అమరావతి ప్రభావం, కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం, టీడీపీ నేతలు యాక్టివ్గా పనిచేయడం వల్ల కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి బాగానే ఉంది.