కేసీఆర్, జగన్‌లకు మంచి సఖ్యత ఉంది. పైగా జగన్ ఏపీలోనే ఉంటారు. కాబట్టి కేంద్ర రాజకీయాల్లోకి కేసీఆర్ వెళితే, జగన్ ఆయనకే సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.