చంద్రబాబు అమరావతి వచ్చారుగానీ విశాఖ ఊసు ఎత్తలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక టీడీపీలో ఉంటే కష్టమని భావిస్తున్నారట. వీలు చూసి ఫ్యాన్ కిందకు వెళ్దామని చూస్తున్నారట.