టీడీపీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్.. పుట్టా సుధాకర్‌యాదవ్, మైదుకూరులో యాక్టివ్‌గా లేరు. అలాగని మరీ పట్టించుకోకుండా లేరు. గుర్తొచ్చినప్పుడు మాత్రం మీడియా మీటింగులు పెడుతున్నారు. అంతేతప్ప పార్టీని ముందుండి నడిపిస్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయన మాటను కూడా వినే నాయకుడు టీడీపీలో ఎక్కడా కనిపించడం లేదు.