భారత్ లో పబ్ జీ ని బ్యాన్ చేయడం పై స్పందించిన చైనా విదేశాంగ ప్రతినిధి... చైనాలో రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు భారత యోగా విధానాలు దంగల్ వంటి భారత సినిమాలు ఎంతో పాపులారిటీ సంపాదించాయని.. కానీ తాము తమ సంస్కృతిని భారత్ ఆక్రమిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రస్తుతం భారత్ పబ్ జీ బ్యాన్ చేయడం ఆశ్చర్యకరం అంటూ వ్యాఖ్యానించారు.