భారత్ కు తోడుగా జపాన్ నిలిచింది. చైనా నుంచి బయటికి వచ్చిన తమ కంపెనీలు భారత్ కు వచ్చేందుకు ప్రత్యేక సబ్సిడీ అందించేందుకు ముందుకు వచ్చింది. దీంతో చైనా కు భారీ షాక్ తగిలింది.