ఫ్రాన్స్ లో విద్యుత్ కనెక్షన్ కట్ కావడంతో 4 రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వేల మంది ప్రయాణికులు రైళ్లలో ఇరుక్కొని ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటల తర్వాత అధికారులు విద్యుత్ సమస్యను సరి చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.