వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి రమాదేవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్. ఆ ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి మరియు ప్రజల సంక్షేమం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు సీఎం.