ప్రపంచాన్ని తన కబంధ హస్తాల తో కమ్మేస్తున్న కరోనా వైరస్ విజృంభణను కొనసాగిస్తోంది.. భారతదేశం కరోనా వ్యాప్తిలో ప్రధమ స్థాయికి చేరుకుంది... అయితే ఇప్పుడు దేశంలో కరోనా వ్యాప్తి వేగాన్ని చూస్తుంటే..... మన మోడీ ప్రభుత్వం కరోనా ను కట్టడి చేయడంలో సరైన వ్యూహాన్ని రచించ లేదని తెలుస్తోంది.. ఇంకా ఈ కరోనా కష్టాలు ఎన్నాళ్ళు అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు .