ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవడంతో మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ గొప్ప చంద్రబాబుదేనంటూ పసుపు దళం అంటోంది. జగన్ వల్లే ఈ ఘనత సాధ్యమైందని వైసీపీ నేతలంటున్నారు. ర్యాంకుల వ్యవహారం మరోసారి ఏపీ రాజ కీయాల్లో చర్చకు తావిచ్చింది.