వైసీపీ నేతలు మాట్లాడే మాటలు సరిగా లేవని చెబుతూనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ కథ చూస్తాం.. మీ సంగతి తేలుస్తామనే వైసీపీ నేతలు రావాలని, ఎవరి దమ్ము ఏంటో తేలాలంటే ఫ్రెండ్లీ బాక్సింగ్ మ్యాచ్ పెట్టుకుందామని చెప్పారు.