చంద్రబాబు కింజరాపు ఫ్యామిలీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, అటు వారు కూడా బాబు అంటే అభిమానంగా ఉంటారని చెబుతున్నారు. అసలు ఏపీలో బీజేపీకే ఎంత సీన్ ఉందో చెప్పాల్సిన పని లేదని, పోయి పోయి వారు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నమ్మక్కర్లేదని, అచ్చెన్న గానీ, రామ్మోహన్ గానీ బాబుతో కలిసే పాలిటిక్స్ నడుపుతారని, కాబట్టి అచ్చెన్న బీజేపీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చేస్తున్నారు.