ఓడిపోయినా సరే మాజీ మంత్రులు అమర్నాథ్, అఖిలలు మాత్రం బాబుకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. అసలు చెప్పాలంటే కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఎవరు యాక్టివ్‌గా లేరు. కానీ అఖిల ఒక్కరే పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇటు చిత్తూరులో కూడా టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. అయినా అమర్నాథ్ మాత్రం బాబు కోసం నిలబడుతున్నారు.