మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు అయితే టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు గానీ, టీడీపీ నేతలుగానీ ఎలాంటి విమర్శలు చేసినా అదిరిపోయే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే వీరు కౌంటర్లు ఇవ్వడమే కాకుండా, తమ పదవులకు న్యాయం చేస్తూనే, నియోజకవర్గాల్లో మంచిగా అభివృద్ధి చేసుకుంటూనే, ప్రతిపక్షం పనిపడుతున్నారు.