హైదరాబాద్లో దారుణం భర్తను చంపిన లేడి డాక్టర్. మద్యం మత్తులో మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంతో రగిలిపోయిన ఆమె హత్యకు పాల్పడింది.