అగ్రిగోల్డ్ పై సీఐడీ ఇచ్చిన నోటీసును రద్దు చేసిన హైకోర్టు..... ఆస్తుల జప్తు చేయడం అంటే వాటిని విక్రయించకుండా లేదా తాకట్టు పెట్టకుండా సంరక్షించడమే తప్ప వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని క్లారిటీ ఇచ్చింది...