కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదని రికవరీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అందుకే హోటళ్లను లీజుకు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.