బ్రేకప్ అయ్యి పోయిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియుడి వివాహనాన్ని తాను భరించలేక అతడి పై యాసిడ్ దాడి చేసింది. దీనితో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలి పోయింది. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు