ప్రైవేట్ రంగానికి మూడో అతి పెద్ద బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు సరి కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది. శనివారం, ఆదివారం రోజుల్లో క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో ఫుడ్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, ట్రావెల్ వంటి వాటిపై ఖర్చు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం రూ.15,000 వరకు ప్రయోజనం పొందొచ్చు ఎంతో సులువుగా.