ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ కి చెందిన 12 ఏళ్ల బాలిక రిథిమా పాండే ప్రధానమంత్రికి రాసిన లేఖలో గాలి కాలుష్యాన్ని తగ్గించకపోతే అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్లను మోయవలసి ఉంటుందని పేర్కొంది.