తిరువనంతపురంలో కరోనా సోకి క్వారంటైన్లో ఉన్న మహిళపై హెల్త్ ఇన్స్‌స్పెక్టర్ అఘాయిత్యం. బాధితురాలి ఫిర్యాదు మేరకు అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు.