తమిళీలకు శుభవార్త.. నవంబర్ లో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న రజినీకాంత్.. తాజాగా రజనీకాంత్ వచ్చే నవంబరులో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారని రజనీ మక్కల్ మండ్రంకు చెందిన సీనియర్ నాయకుడు తెలిపారు