శృంగవరపుకోటలో జగన్ ఇమేజ్ ముందు టీడీపీ తేలిపోతుందనే చెప్పొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్ ఇమేజ్ డామినేట్ చేసి టీడీపీ ఏమన్నా పుంజుకుని, కంచుకోటలో నిలబడుతుందో లేదో.